SC Hear All Pleas Against New Farm Laws On Monday | Oneindia Telugu

2021-01-07 21

The Supreme Court on Thursday deferred to January 11, the hearing on a batch of pleas challenging the constitutional validity of the three agricultural laws enacted due to legislative incompetence.
#Agriculturallaws
#SupremeCourt
#Farmers
#Farmlaws
#FarmsBills

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించచేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతుల గందరగోళంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం అన్ని పిటిషన్లను ఒకే ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ చేపట్టనున్నది.